FitJeevan
🔔 త్వరలో వస్తోంది మూలికలు

ఇంటి ఔషధ మొక్కలు

తులసి, కలబంద, తిప్పతీగ — పెంచండి, సరిగ్గా వాడండి

తెలుగు · డిజిటల్ PDF

కుండీలో లేదా పెరట్లో సులభంగా పెరిగే ఔషధ మొక్కలు — గుర్తింపు, సంరక్షణ, ఇంటి ఉపయోగాలు, ముఖ్యమైన జాగ్రత్తలు, రంగుల బొమ్మలతో.

ఇందులో ఉంటాయి:

  • గుర్తించడానికి రంగుల బొమ్మలు
  • కుండీలో పెంచే, సంరక్షించే పద్ధతి
  • ఇంటి ఉపయోగాలు, జాగ్రత్తలు

ఈ పుస్తకం తయారవుతోంది. మీ పేరు నమోదు చేయండి — లాంచ్ అవ్వగానే WhatsAppలో ముందుగా మీకే సమాచారం వస్తుంది.

ముఖ్యమైన గమనిక

ఈ పుస్తకం సాధారణ ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే — డాక్టర్ సలహా, పరీక్షలు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. తీవ్రమైన లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవండి.

ప్రశ్నలు-జవాబులు

సాధారణ ప్రశ్నలు

పుస్తకం ఎప్పుడు వస్తుంది?

మేము దీనిపై పని చేస్తున్నాం. "నాకు తెలియజేయండి" నొక్కి నంబర్ ఇవ్వండి — తయారవ్వగానే ముందుగా మీకే చెబుతాం. ఏ పుస్తకానికి డిమాండ్ ఎక్కువ ఉంటుందో, అదే ముందు వస్తుంది.

సమాచారం కోసం ఏమైనా డబ్బు కట్టాలా?

లేదు, పూర్తిగా ఉచితం. స్పామ్ ఉండదు — లాంచ్ సమాచారం మాత్రమే.

సహాయం కావాలా?

contact@fitjeevan.co.inకు లేదా WhatsApp +91 73790 91769కు రాయండి.

WhatsAppలో అడగండి